Pro Kabaddi League 2019 : UP Yoddha Edge Out U Mumba 27-23 In A Thriller || Oneindia Telugu

2019-08-01 1

Pro Kabaddi League 2019:Jaipur Pink Panthers and UP Yoddha emerged the winners in the 18th and 19th match of PKL 2019, beating Haryana Steelers and U Mumba.
#prokabaddileague2019
#prokabaddi2019
#UPYoddha
#DabangDelhi
#upyodha
#telugutitans


ప్రొ కబడ్డీ సీజన్‌-7లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ జైత్రయాత్ర కొనసాగిస్తూ విజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపుర్‌ 37-21తో హర్యానా స్టీలర్స్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. రైడింగ్‌లో జైపూర్ కెప్టెన్‌ దీపక్‌ హుడా (14), డిఫెండింగ్‌లో సందీప్ ధుల్ (6) మరోసారి మెరవడంతో జైపూర్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.